Friday, August 8, 2008

విసు గాడి ప్రేమ కథlu...

ఎంటి ప్రేమ కథ లు అని అశ్చర్యపొవద్దు
ఎంధుకంటె ప్రేమకు లెక్కలు రావని వాడి అభిప్రాయం

ఇవి విసుగాడి ఫ్రేమ కథలు.

పుట్టిన ప్రతి ప్రేమని పెంచాడు పొషించాడు...కాని విచరకరమైన సంగతేంటంటె

ఎ కధ ప్రేమ లేఖ వరకు కుడ వెళ్ళలేదు ఎంధుకంటె ఈ లొపె శుభలేఖ అందుకునే ప్రేమికుడు వీడు...

అంధుకే విసు ఒక ప్రేమ గజిని

ఆ గజిని యుద్ధలు చేసాడు ఈ గజిని ప్రేమలు చేసాడు

ఆ ప్రేమ దండ యాత్రలే ఈ నా ప్రేమకావ్యలు...

ఇంకొ విషయం చెప్పలి పాపం విసు గాడు LOVE లొ మాత్రం SINCERE

ఎమైన చెప్పండి విసు గాడు గొప్ప ప్రేమికుడు...

విసు గాడు అంటె ఎవడు అని అడగద్ధు ఆడు నేనే...